Ninnu Veedani Needanu Nene Movie Team At Metrol Rail || Filmibeat Telugu

2019-07-15 51

Ninu Veedani Needanu Nene movie is a horror, Suspense Thriller. Its a different kind of story telling, which make audience some Thrill. Actor Sandeep Kishan turn as producer for this movie. This movie released on June 12th. In this occasion, Telugu filmibeat brings exclusive reveiw.
#ninuveedanineedanunenemoviereview
#nvnnmoviereview
#sundeepkishan
#vennelakishore
#muralisharma
#posanikrishnamurali
#poornimabhagyaraj
#anyasingh
#caarthickraju

టాలీవుడ్ నటుడు సందీప్ కిషన్‌కు జిహెచ్‌ఎంసి అధికారులు షాక్ ఇచ్చారు. ‘నిను వీడని నీడను నేనే’ అనే చిత్రం సందీప్ నటించడమేకాకుండా తన సొంత బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ప్రమోషన్‌లో భాగంగా మెట్రో పిల్లర్లపై పోస్టర్లు అంటించారు. పోస్టర్లలో హీరో, హీరోయిన్లను అసభ్యంగా ప్రవర్తించడంతో ఉప్పల్‌కు చెందిన కొందరు జిహెచ్‌ఎంసికి ఫిర్యాదు చేశారు. దీంతో జిహెచ్‌ఎంసి అధికారులు ఉప్పల్ మెట్రో స్తంభాల వద్ద ఉన్న పోస్టర్లను తొలిగించారు. దీంతో అధికారులపై చిత్రం సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేయడమేకాకుండా తాము అధికారుల నుంచి అనుమతి తీసుకొని… తమ సినిమాను ప్రమోషన్ చేసుకుంటున్నామని తెలిపారు.

Free Traffic Exchange